Hanuman Charitra In Telugu

.Show more Show less. భగవద్గీత గొప్పతనం కోసం ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.

  1. Lord Hanuman Charitra In Telugu
  2. Hanuman Jeevitha Charitra In Telugu Pdf

భగవద్గీత విషయం లో ఒక శుభవార్త ఏమిటంటే శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు ( రిటైర్డ్ రిజిస్ట్రార్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ) సరళమైన తెలుగులో భగవద్గీత ను రచించారు. పిడిఎఫ్ రూపం లో ఉన్న భగవద్గీత ను డౌన్ లోడ్ చేస్కోవడమే కాకుండా నలుగురికి షేర్ చేయగలరు.ఘంటసాల గారు గానం చేసిన శ్లోకాలు ఆడియో కొరకుRelated Postings: మీకు కావాల్సిన బుక్స్ పై క్లిక్ చేస్తే అవి డౌన్లోడ్ అవుతాయిభగవద్గీత బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి వెంటనే డౌన్లోడ్ అవుతుంది:Bhagavad gita free download, bhagavad gita pdf, pdf free download, PDF telugu bhagavad geeta, free e books, ebooks, telugu books, telugu devotional books. తిరుమల వెళ్లేముందు ముందస్తు ప్లానింగ్ ఉంటే మంచిది.

ముందుగా అంటే కనీసం 2 నెలల ముందు నుంచి మనం ప్లానింగ్ చేసుకుంటే చక్కగా దర్శనం చేస్కుని ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు.TTD SEVA ONLINE వెబ్సైటు లో Special Enter Darshan, Accommodation, Seva Tickets, Saptagiri Magazine వాటిని ఆన్లైన్ లో బుక్ చేస్కోవచ్చు.ఎన్నిరోజులు ముందు రూమ్స్ బుక్ చేసుకోవాలి?TTD Online Accommodation కొరకు ఇప్పుడు 60 days ముందు నుంచి మనం బుక్ చేస్కోవచ్చు. మీరు ముందుగా TTD SEVA ONLINE లో మీరు REGISTER చేస్కుని ఉండాలి. రిజిస్టర్ చేస్కునే ముందు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి అనేగా. 50, 100, 500,600, 1500 రూపాయల రూమ్స్ ని మనం బుక్ చేస్కోవచ్చు.

1500 రూపాయల రూమ్స్ లో A/C ఉంటుంది. తిరుమల లలో A/C తో పనేం ఉంటుంది ఇది మనలో మన మాట అనుకోండి.రూమ్ లో ఎంతమంది ఉండవచ్చు?పైన చెప్పినట్టు 50 నుంచి 1500 ధర లో, ప్రతి రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి. అర్ధమైంది కదా 50 రూపాయల రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి.6 వరకు ఒక్క రూమ్ లో ఉండవచ్చు. ఒక్కరికి రూమ్ ఇవ్వరు. మనం ఎంతమంది ఉన్నాం అని ఎవరు ప. Srivari Mettu Foot Path Way Tirumalaతిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి.

Charitra

మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే.

ఎలా వెళ్ళాలి?శ్రీవారు మెట్టు చేరుకోవడానికి టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర గల బస్ స్టాప్ వద్ద ఫ్రీ బస్ వచ్చి ఆగుతుంది. R.T.C బస్ లు కూడా ఉన్నాయి. మీరు శ్రీవారి మెట్టు బస్ ఎక్కి అలిపిరి వద్ద కూడా దిగవచ్చు. మనం తిరుపతి రైల్వ స్టేషన్ లో ఫ్రీ బస్ ఎక్కితే ముందుగా మనకు తిరుపతి లో గా టీటీడీ 'జూ పార్క్ ' మనకు కనిపిస్తుంది.

Tirupati zoo park timings: Morning: 8.30 am to Evening: 5.30 pm ఈ టైం లో ఉండేటట్లు చూస్కోండి. ఆ తరువాత కపిల తీర్ధం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 10/- తీస్కుంటారు.కపిల తీర్ధం వివరాలు కోసంతరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది. మీరు ఇక్కడ దిగకండి. కనకధారా స్తోత్రం కోసం వినని వారంటారు ఉండరు.

ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తప్పకుండా పాటించవలసిన స్తోత్రం కనకధారా. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో మీరు సులువు గా కనకధారా స్తోత్రం నేర్చుకోవడానికి వీలుగా లెర్నింగ్ వీడియో చేయడం జరిగింది. క్రింద మీకు వీడియో ఇచ్చాము. లేదా మీరు.ఈ స్తోత్రం వెనుక ఒక సంఘటన ఉంది. జగద్గురు శ్రీ ఆదిశంకరులు సన్యాసం సీకరించిన తరువాత భిక్షాటన కోసం బయలుదేరి ఒక పేదరాలు ఇంటికి వెళ్తారు. ఆమె దగ్గర వేయడానికి ఏమి ఉండదు. ఉపవాసం విరమించడానికని ఎండు ఉసిరికాయ దాచుకుంటుంది.

ఏమి ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతూ తన దగ్గరున్న ఎండి ఉసిరికాయను శంకరుల పాత్రలో వేస్తుంది. అది గమనించిన శంకరులు ఆమె కొరకు మొట్టమొదటి సరిగా లక్ష్మి దేవిని ప్రార్ధిస్తారు. ఆ స్తోత్రమే కనకధారా చాల శక్తివంతమైనది. లక్ష్మి దేవి కరుణించి బంగారంపు వర్షం ఆ ఇంటిపై కురిపిస్తుంది. ఈ ప్రదేశం ప్రస్తుతం కేరళలోని Pazhamthottam అనే చోట ఉంది. ఇప్పడికి ఆ ఇల్లు పరిరక్షింప బడుతుంది.

మనం కూడా వెళ్లి ఆ ఇంటిని చూడవచ్చు.Monument for Kanakadhara and Sri Devi Mahalakshmi Temp. షిర్డీ మొదటిసారి వెళ్లేవారు ఎలా ప్లాన్ చేసుకోవాలి? షిర్డీ లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి? షిర్డీ లో చూడాల్సినవి ఏమిటి? చుట్టూ ప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి? ఎన్ని రోజుల సమయం పడుతుంది. వాటిని వరుస క్రమం లో ఎలా చూసి రావాలి?

బాబాగారి హారతి ఎన్ని సార్లు ఇస్తారు వాటి సమయం ఎప్పుడు? షిర్డీ కి ట్రైన్ లో ఎక్కడ దిగాలి? చుట్టుప్రక్కల దగ్గర్లో గల రైల్వే స్టేషన్ లు ఏమిటి? ఇవన్నీ ఈ వీడియో లో వివరించడం జరిగింది.

Lord Hanuman Charitra In Telugu

మొదటి సారి వెళ్లేవారు ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు తెలిసిన అదనపు సమాచారం కామెంట్ చేయండి లేదా ఏమైనా సందేహాలు ఉన్న అడగండి.ఈ వీడియో మీకు లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే యూట్యూబ్ లో చూడండి:షిర్డీ లో ఆన్లైన్ లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో వివరంగా వివరించాము:shirdi tour, maharasthra tour, famous place in maharasthra, shirdi online room booking, shirdi tour details, shirdi surrounding famous places, shirdi tour planing packages, shirdi tour best tour guide, shirdi temple timing route map shirdi harathi timinigs, railw. WELCOME TO HINDU TEMPLES GUIDE.COM, Tours and Travels, Tour Packages, South India Tour Packages, North India Tour Packages, Temple Timings, Surrounding Temples Details, Famous Temples list, Lord Shiva Temples, Lord Vishnu Temples list. Accommodation Details, Route Map, Temple Festivals. Updated Temple Information.

Hanuman Jeevitha Charitra In Telugu Pdf

Famous North India & South India Temples. Temple Videos, Free Devotional E Books, Free Pravachanam Download. Temple Information in Telugu. Top Telugu website, Best devotional website in Telugu, Number one telugu Travel Blog.